మీకు ఎవరు మంచి చేస్తారో..! వాళ్ళకే మీ ఓటు

Pakala Srihari Rao

Advertisements

&NewLine;<p>రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఏ రాజకీయ పార్టీ అయితే మొదటి ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీకే పార్లమెంటు ఎన్నికల్లో రైతులు ఓటు వేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు రైతులకు పిలుపునిచ్చారు&period; ఈ మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రైతులతో&comma; రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి ఆయన వారితో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించారు&period; దేశంలో 50 శాతానికి పైగా ఉన్న రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి&comma; మేనిఫెస్టోలో పెట్టే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి తెచ్చుకుందామని ఈ సందర్భంగా శ్రీహరి రావు రైతులకు సూచించారు&period; కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత&comma; ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలన్నారు&period; రాష్ట్రలలో పంటల బీమా పథకాన్ని అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని&comma; మొత్తం ప్రీమియం కేంద్ర ప్రభుత్వమే కట్టుకోవాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.