సీబీఐ విచారణకు కవిత హాజరవుతారా? కోర్టును ఆశ్రయిస్తారా?

Kalvakuntla Kavitha

Advertisements

&NewLine;<p>ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెడకు ఉచ్చు బిగుస్తోంది&period; ఈ కేసులో కవితను నిందితురాలిగా సీబీఐ చేర్చింది&period; ఈనెల 26à°¨ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించింది&period; విచారణకు హాజరుకావాలని 41ఏ కింద సమన్లు జారీ చేసింది&period; వాస్తవానికి 26à°¨ విచారణకు రావాలని సీబీఐ ఇంతకు ముందే నోటీసులు ఇచ్చింది&period; అయితే గత నోటీసుల్లో ఆమెను సాక్షిగా పేర్కొన్న సీబీఐ… దాన్ని సవరిస్తూ ఇప్పుడు నిందితురాలిగా పేర్కొంది&period; ఈ పరిణామం బీఆర్ఎస్ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోంది&period; గత డిసెంబర్ లో కవితను సీబీఐ విచారించింది&period; ఇప్పటి వరకు ఈడీ మూడు సార్లు విచారణ జరిపింది&period; అయితే సీబీఐ విచారణకు కవిత హాజరవుతారా&quest; లేదా కోర్టును ఆశ్రయిస్తారా&quest; అనే విషయంలో ఆసక్తి నెలకొంది&period; గతంలో ఈ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే ఉన్న కవిత… ఇప్పుడు నిందితురాలిగా మారడంతో కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్టయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.