మహిళను బెదిరించి నగదు చోరీ…

Woman threatened and robbed

Advertisements

&NewLine;<p>పార్వతీపురం మన్యం జిల్లా&comma; ఎర్రా కృష్ణమూర్తి కాలనీ&comma; సినీ ఫక్కీలో దోపిడి చేసిన దొంగలు&period; జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలో దొంగలు భీభత్సం&period; మెడ పైన కత్తి పెట్టి ఇంట్లో ఉన్న మహిళను బెదిరించి దోపిడీ&period; వై&period;కె&period;యం కాలనీలో గల శoబాన రాణి అనే మహిళ ఇంట్లో దోపిడీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు&period; దాదాపు 13 తులాల బంగారం&comma; 70 వేల నగదు వెండి వస్తువులను అపహరించిన దుండగులు&period; 100 కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు&period; భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు&period; తరచూ ఇలాంటి సంఘటన జరుగుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికుల ఆగ్రహం&period; దర్యాప్తు చేస్తున్న పోలీసులు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..