గ్యాస్ కార్యాలయం ఎదుట బారులు తీరిన మహిళలు…

Women lined up in front of Bharat Gas office

Advertisements

&NewLine;<p>నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో భారత్ గ్యాస్ కార్యాలయం ఎదుట మహిళలు బారులు తీరారు&period;&period;ఈ కేవైసీ ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున కార్యాలయం ముందు బారులు తీరారు&period; ఈ కేవైసీకి గడువు ఉంది&period; కాని తెలంగాణలో ప్రభుత్వం మారడంతో గ్యాస్ సిలిండర్ 500 కే ఇస్తాము అని ప్రకటించడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు తమ ఆధార్ ను అనుసంధానం చేసుకుంటూన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.