వీవోఏ భవనం కబ్జాపై తిరగబడ్డ మహిళలు

VOA

Advertisements

&NewLine;<p>ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తారక రామారావు నగర్ లో గ్రామ సంఘాల సహాయకులు సంఘ భవనం కోసం ఇచ్చిన భూమినీ జిల్లా కేంద్రానికి చెందిన హాసన్ అనే వ్యక్తీ కబ్జా చేసిన స్థలంలో ప్రహరీ గోడ నిర్మించడంతో VOA మహిళ సంఘాల సభ్యులు ఏకమై కబ్జాకు గురైన స్ధలంలో ఏర్పాటు చేసిన ప్రహరీ గోడను గడ్డ పారతో పగల కొట్టారు&period; రెండూ నెలల క్రితం స్థానిక జెడ్పీటీసీ&comma; ఎంపీపీ VOA లకు కేటాయించిన స్థలంలో భూమీ పూజా చేశారు&period; ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాయకులు&comma; అధికారులు ఎన్నికల నీర్వహణలో తలమునకలై ఉండగా ఈ అవకాశాన్ని అదునుగా తీసుకొని హాసన్ అనే వ్యక్తి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని VOA సంఘల మహిళలు పేర్కొన్నారు&period; ఇప్పటికైన సంభందిత అధికారులు స్పందించి&comma; కబ్జా చేసిన హాసన్ పై చర్యలు తీసుకోవాలని VOA మహిళలు డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ApqT1qtnWw"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;congress-party-is-the-party-of-scams-brs-party-is-the-party-of-schemes&sol;amp&sol;">కాంగ్రెస్ పార్టీ స్కాం ల పార్టీ&period;&period; బీఆర్ఎస్ పార్టీ స్కీం ల పార్టీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాంగ్రెస్ పార్టీ స్కాం ల పార్టీ&period;&period; బీఆర్ఎస్ పార్టీ స్కీం ల పార్టీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;congress-party-is-the-party-of-scams-brs-party-is-the-party-of-schemes&sol;embed&sol;&num;&quest;secret&equals;ScQm0lASXe&num;&quest;secret&equals;ApqT1qtnWw" data-secret&equals;"ApqT1qtnWw" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"HcJRtM7o3V"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;a-husband-who-killed-his-wife&sol;amp&sol;">భార్యను చంపిన భర్త<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భార్యను చంపిన భర్త&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;a-husband-who-killed-his-wife&sol;embed&sol;&num;&quest;secret&equals;4I2K3ctlKb&num;&quest;secret&equals;HcJRtM7o3V" data-secret&equals;"HcJRtM7o3V" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..