ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం…

Badi Sudha Yadav

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;tension-in-ap-assembly&sol;amp&sol;">ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం<&sol;a> సందర్భంగా మత్తు పదార్థాల వాడకం పై అవగాహన కల్పిస్తూ పార్టీలకు అతీతంగా గంజాయి వ్యతిరేక పాద యాత్ర కార్యక్రమాన్ని భారీ స్థాయిలోనిర్వహించారు&period; చంద్రగిరిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి నాగాలమ్మ ఆలయం వరకు పాదయాత్ర సాగింది&period; దేశంలో మత్తు పదార్థాల వాడకంలో రాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంటే&comma; రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని బడి సుధా యాదవ్ పేర్కొన్నారు&period; మత్తు పదార్థాల వాడకం వల్ల యువత నిర్వీరమవుతున్నదని&comma; అవగాహన కల్పిస్తూ ఈ పాదయాత్ర చేశారు&period; రానున్న ఎన్నికల్లో చంద్రగిరి నియోజక వర్గం నుంచి టిడిపి తరఫున టికెట్ ఆశిస్తున్నట్లు సుధాయాదవ్ తెలిపారు&period; చంద్రగిరి నియోజక వర్గంలో బీసీలు అధిక శాతం ఉన్నారని&comma; దీనిని గుర్తించి బీసీ అభ్యర్థిగా తనకు ప్రాధాన్యత కల్పిస్తారని ఆశ భావo వ్యక్తం చేశారు&period; తాను చిన్నప్పటి నుంచి సేవాభావన్ని అలవర్చుకొని అనేక రకాల సంఘ సేవ కార్యక్రమాలు చేపట్టానని అన్నారు&period; కరోనా టైంలో కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు&period; రాజకీయంగా తనకు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి గురువని అన్నారు&period; దీనిని గుర్తించే టిడిపిలో తాను టికెట్ ఆశిస్తున్నాను అని సుధా యాదవ్ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;atNt7pggi7g&quest;si&equals;vNnsK4G8Wg0VTpO&lowbar;">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"fWmdFWBRbqk" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్