ప్రత్తి. రామారావు కుటుంబానికి అండగా యరపతినేని..

yarapathneni srinivasarao

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా గురజాల మండలం కొత్త అంబాపురం గ్రామంలో నిన్న సాయంత్రం హత్యకు గురైన ప్రత్తి&period; రామారావు మృతదేహాన్ని గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు సందర్శించి &comma; కుటుంబ సభ్యులను పరామర్శించారు&period; అనంతరం యరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ నిన్న సాయంత్రం హత్యకు గురైన రామారావు కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేసినట్లు వారు తెలిపారు&period; ఈ కేసులో పూర్తిగా అన్ని కోణాలలో విచారణ జరిపి&comma; నేరస్తులను కఠినంగా శిక్షించాలని వారు పోలీసు శాఖ ని కోరారు&period; కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.