వైసీపీ బస్సు యాత్ర.. సామాన్య ప్రజలకు ఇబ్బందులు

ycp bus yathra

Advertisements

&NewLine;<p>అధికార పార్టీ వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శ్రీకాకుళం జల్లా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది&period; సాధారణంగా ఇలాంటి సమావేశాలు&comma; సభలు ఊరికి బయట ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటారు&period; దానికి విరుద్ధంగా నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్ని&comma; సర్కిల్‌ను బ్లాక్‌ చేసేసి మరీ వేదికను ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది&period; జిల్లాలోని తుడ్డలిలో వైసీపీ చేపట్టిన సామాజిక బస్సు యాత్ర అరాచకమే సృష్టించిందని చెప్పవచ్చు&period; ప్రధాన రహదారిపై స్టేజి వేయటంతో పాలకొండ-రాయఘడ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయింది&period; రెండువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి&period; ప్రజలు&comma; ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..

15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..