టీడీపీ లో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..

mla undavalli sridevi

Advertisements

&NewLine;<p>తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రేపు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నారు&period; పత్తిపాడు&comma; తాడికొండలో ఎక్కడో ఒకచోట సీటు ఇవ్వాలని చంద్రబాబును అభ్యర్థించారు&period; శ్రీదేవి భర్త కాపు సామాజిక వర్గం కావడంతో పత్తిపాడులో ఎక్కువగా ఈ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయని&comma; అందులో సీటు ఇవ్వాలని శ్రీదేవి కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.