బాబు పై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యేలు..

Visweswarareddy

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లాలో రా&period;&period; కదలిరా&period;&period; కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు&period; అలాగే వైసీపీ ప్రభుత్వంపై అలాగే అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; ఈ వ్యాఖ్యలను అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఖండించారు&period; మాజీ మంత్రి పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ&comma; ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చంద్రబాబు వ్యవహార శైలి పై ధ్వజమెత్తారు&period; ఆయన తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు&period; వైసీపీ నాయకులు రాష్ట్రంలో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదంటున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"LS&lowbar;NfoUy4pg" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..