టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ కార్యకర్తలు…

Followers of YCP leader Parimi who joined TDP...

Advertisements

&NewLine;<p>గండేపల్లి మండలం ఎన్ టి రాజా పురం గ్రామం గండేపల్లి జడ్పిటిసి సభ్యులు వైసీపీ నేత పరిమి మంగతాయారు&comma; పరిమి బాబు దంపతులు ఆధ్వర్యంలో బిక్కిన గంగాధర్&comma; పరిమిరాజు&comma; సుంకవిల్లి రమేష్ తదితర 1000 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు&period; ముందుగా ఎన్టీ రాజాపురం చేరుకున్న జ్యోతుల నెహ్రూ&comma; జ్యోతుల నవీన్ కు ఘన స్వాగతం పలికారు&period; అనంతరం ఎన్టీఆర్&comma; అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి అంజలి ఘటించారు&period; ఈ సందర్భంగా పరిమి బాబు మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత జ్యోతుల నెహ్రూని గెలిపించుకోవడానికి మళ్లీ ఈ పార్టీలో చేరుతున్నానని అన్నారు&period; నెహ్రూ మాట్లాడుతూ నా మిత్రులందరికీ ఈ మూడు నెలల కాలం నుంచి మళ్లీ నా వద్దకు వస్తున్నారని ఇంకా అనేకమంది రావడానికి సిద్ధంగా ఉన్నారని వారిని కూడా ఆహ్వానించుకోవాలని అన్నారు&period; విధ్వంసకర పాలన చేస్తున్న జగన్ రెడ్డిని గద్దించటానికి ఈ రోజు టిడిపి&comma; జనసేన&comma; బిజెపి కలిసి పనిచేస్తున్నాయని చంద్రబాబు ఒక నిబద్ధతతో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశారని&comma; పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలగా పేదలకు మంచి జరగాలని ఈ అవినీతి ప్రభుత్వం గద్దె దిగాలని పోరాటం చేస్తున్నారని అన్నారు&period; తన తండ్రి రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఫైలు మీద సంతకం పెడితే జగన్ రెడ్డి ప్రజా వేదిక కుల్చడానికి సంతకం పెట్టి ఆరోజు ఆకలి రాక్షస ఆ రోజు రాక్షస పరిపాలనకు శ్రీకారం చుట్టాడని టిడిపి పుట్టిందే ప్రజలకు సంక్షేమం అందించడానికి అని కూడు గుడ్డ నీడ నినాదంతో&comma; పేదలకు పింఛన్ పథకంతో రైతులకు 50 రూపాయలకే ఆస్పవర్ అందించి సంక్షేమానికి శ్రీకారం చుట్టారని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…