ప్రైవేట్ ఫైనాన్స్ ఒత్తిడికి యువకుడు బలి..

Suicide by hanging

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రైవేట్ ఫైనాన్స్ ఒత్తిడికి యువకుడు బలి అయిన సంఘటన ఆదివారం ఉదయం తాడేపల్లిగూడెం సిపాయిపేటలో చోటుచేసుకుంది&comma; తాడేపల్లిగూడెం సిపాయిపేట రోడ్ నెంబర్ ఫైవ్ లో మృతుడు ముత్యాల పవన్&lpar;27&rpar; 2022 సంవత్సరంలో షిఫ్ట్ డిజైర్ కారు ను ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేశాడు&comma; గత రెండు నెలలుగా కిరాయిలు లేకపోవడంతో ఫైనాన్సు చెల్లించలేకపోయాడు&comma; దీంతో పవన్ను తీవ్ర ఒత్తిడికి ఫైనాన్స్ కంపెనీ గురి చేయడంతో ఉదయం ఆరు గంటలకి ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని మృతి చెందాడు&period;లోపల నుంచి ఎంతటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి తలుపు బద్దలు కొట్టడంతో కొడుకు ఉరివేసుకొని విగత జీవిగా కనిపించాడు&period; సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్