జగన్‌ ఆడే నాటకాలకు యువత బలి – నారా లోకేశ్‌

Nara Lokesh

Advertisements

&NewLine;<p>ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆడే నాటకాలకు యువత బలి అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు&period; జగన్‌ మాయమాటలు నమ్మి రాష్ట్రంలోని యువత మోసపోయిందన్నారు&period; ఏటా జనవరి 1నే జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు&period;&period; ఇచ్చారా&quest; ఏటా 2 లక్షలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ అన్నారు&period;&period; ప్రకటించారా&quest; అని లోకేశ్‌ ప్రశ్నించారు&period; ఉద్యోగాలు రాక&period;&period; ఉపాధి లేక యువత తీవ్ర ఆందోళనలో ఉందన్నారు&period; జగన్‌ పాలనలో టీచర్‌ పోస్టుల భర్తీకి ఒక్క ప్రకటనా రాలేదన్నారు&period; ఉద్యోగాలు రాలేదని యువత ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని లోకేశ్‌ కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.