అడ్డు అదుపు లేకుండా యువత బైక్ స్టంట్స్

dangerous bike stunts at ssathyasai district

Advertisements

&NewLine;<p>ఈ మధ్య కాలంలో జాతీయ రహదారులపై బైక్ రైసింగ్&comma; స్టంట్ చేయడం నేటి యువతకు ఫ్యాషన్ అయిపోయింది&period; శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండలో బాబయ్య స్వామి ఉరుసు సందర్భంగా కర్ణాటక&comma; తమిళనాడు నుంచి వచ్చిన ఎక్కువ మంది యువకులు వచ్చారు&period; వీరు జాతీయ రహదారిపై బైక్ రేసింగ్&comma; బైక్ స్టంట్ విన్యాసాలు చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది&period; దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు&period; అయితే ఈ బైక్ రైసింగ్ లు చూసేందుకు ప్రజలు బారులు తీరారు&period; ఇలాంటి విన్యాసాల పట్ల యువత చెడుదారి పడుతోందని&comma; పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.