రైల్వే ట్రాక్ పై యువకుడు అత్మహత్య..

young boy suside

Advertisements

&NewLine;<p>నంద్యాల నూనెపల్లి రైల్వే ట్రాక్ పై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు&period; యువకుడు బాల నరసింహులు ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని మృతుడి తల్లి ఆరోపిస్తుంది&period; కొడుకు ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు&period; పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు&period; పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.