కాసేపట్లో అకౌంట్లలోకి డబ్బులు. బటన్ నొక్కి నిధులు విడుదల

ys jagan releasing funds

Advertisements

&NewLine;<p>అమరావతి&comma; ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యాదీవెన&comma;జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పధకాల నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్&period; విదేశీ విద్యా దీవెన కింద విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు 41&period;60 కోట్లు విడుదల&period; సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత ఉత్తీర్ణత సాధించిన 95 మందికి&comma;తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా కోటి రూపాయలు విడుదల&period; మొత్తం 42&period;60 కోట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.