జగన్ పులివెందుల పులి కాదు…పిల్లి!- వైఎస్ షర్మిలా రెడ్డి

YS Sharmila

Advertisements

&NewLine;<p>వైఎస్ఆర్ కడప జిల్లా&comma; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పులివెందుల&lpar;Pulivendhula&rpar; లో భారీ బహిరంగ సభ&comma; సభలో పాల్గొన్న కడప కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి&comma; సునీతా రెడ్డి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ&period;&period; ఒకవైపు హంతకుడు &&num;8211&semi; YS Sharmila<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కొంగు చాచి అడుగుతున్న&&num;8230&semi;మీ ఆడ బిడ్డలం&period;&period; అడుగుతున్నాం&&num;8230&semi;న్యాయం చేయండి… మీరే నిర్ణేతలు&period; ఒక వైపు న్యాయం ఉంది&period; ఒకవైపు ధర్మం ఉంది&period; వైఎస్ఆర్ బిడ్డ కావాలో&comma; వివేకా&lpar;Y&period;S Viveka Reddy&rpar; హత్య నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో ప్రజలు తేల్చుకోవాలి&period; జగన్&lpar;Y&period;S JAGAN&rpar; పులివెందుల పులి కాదు…పిల్లి&period; బీజేపీకి బానిస లా మారిన పిల్లి- <strong><em>వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్ &amp&semi; కడప పార్లమెంటు అభ్యర్థి&&num;8230&semi;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"http&colon;&sol;&sol;instagram&period;com&sol;cvrnewsofficial" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఈ సందర్భం గా వైఎస్ షర్మిలా రెడ్డి&lpar;YS Sharmila&rpar; మాట్లాడుతూ&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>మేము వస్తున్నామని తెలిసి లైట్లు తీశారట<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>లైట్లు ఉండవు అంటే ముఖ్యమంత్రిగా జగన్&lpar;Y&period;S JAGAN&rpar; ఫెయిల్ అయినట్లు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>లైట్లు కావాలని తీశారు తీశారు అంటే అవినాష్ రెడ్డికి భయం పట్టుకున్నట్లు&period;&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>వివేకా హత్య విషయంలో సునీతమ్మ ఎంతో బాధపడింది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>న్యాయం జరగడం లేదని అవేదన పడింది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నేను జగన్ ఆన్న కోసం 3200km పాదయాత్ర చేశా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఆన్న కోసం ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి తిరిగా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>జగన్ ఆన్న ముఖ్యమంత్రి అయితే YSR సంక్షేమ పాలన వస్తుంది అనుకున్న<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి అవుతాయి అనుకున్న<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>వైఎస్ఆర్ పథకాలు అన్ని అమలు అవుతాయి అనుకున్న<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>జగన్ ఆన్న కోసం ఏది చెప్తే అది చేశ<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఓదార్పు యాత్ర కూడా చేశ<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>జగన్ మోహన్ రెడ్డికి నేను ఒకప్పుడు చెల్లి కాదు &period;&period;బిడ్డను<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కానీ ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మొత్తం మారిపోయాడు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఈ మారిన జగన్&lpar;Y&period;S JAGAN&rpar; ను నేను ఎప్పుడు చూడలేదు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఈ సీఎం జగన్ నాకు పరిచయం లేదు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>వివేకా హత్య విషయంలో సునీత&comma;చిన్నమ్మ బాగా నష్టపోయింది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>వివేకా అంటే స్వయానా మాకు చిన్నాన్న<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>సొంత రక్త సంబంధానికి న్యాయం చేయక పోతే మనం ఎందుకు &quest;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>వైఎస్ వివేకా ఇక్కడే ఉంటారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఆయన గడప తొక్కని కుటుంభం ఈ పులివెందులలో లేనే లేదు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఎంతటి పెద్ద సమస్య అయినా పరిష్కారం చేసే వాడు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>తన కార్లో తీసుకొని మరి అధికారుల దగ్గరకు వెళ్లే వాడు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఇలాంటి నాయకుడిని దారుణంగా హత్య చేశారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>గొడ్డలి తో నరికి నరికి చంపేశారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఘోరంగా&comma;క్రూరంగా చంపేశారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఈ రోజు వరకు న్యాయం జరగలేదు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>జగన్ తన అధికారాన్ని అడ్డంగా పెట్టీ మరి హంతకులను కాపాడుతున్నారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>హంతకులను జగన్ వెనకేసుకు వస్తున్నాడు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>CBI అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>హత్య చేసింది అవినాష్ రెడ్డి కుటుంభం అని చెప్పింది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఫోన్ కాల్స్ ఉన్నాయని చెప్పింది&period; గూగుల్ రికార్డ్స్ ఉన్నాయని చెప్పింది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>హత్యకు ముందు డబ్బుల పంపిణీ కూడా జరిగింది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అన్ని ఆధారాలు ఉండి కూడా CBI అవినాష్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేక పోయింది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>జనాలు జగన్ ను నమ్మి ఓటేస్తే చేసేది ఇదేనా &quest;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>జగన్ పులివెందుల పులి కాదు&period;&period; పిల్లి<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>పిల్లిలా మారి బీజేపీ కి జగన్ బానిస అయ్యాడు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అధికారం ఇస్తే వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తా అని చెప్పాడు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అధికారంలో వచ్చిన 6 నెలల్లో పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తా అన్నాడు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>42 పెండింగ్ ప్రాజెక్ట్ లు ఉంటే… పట్టుమని 10 పూర్తి చేయలేక పోయాడు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>పులివెందుల బిడ్డ… కనీసం ఒక రాజధాని కూడా కట్టలేక పోయాడు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>2&period;30లక్షల ఉద్యోగాలు ఇస్తామని 4న్నర ఏళ్లుగా కోట లో నిద్ర పోయాడు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఇప్పుడు కుంభకర్ణుడు లెక్క నిద్ర లేచి డీఎస్సీ అంటూ హడావిడి చేస్తున్నాడు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>5 ఏళ్లలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మద్య నిషేధం అని చెప్పి మోసం చేశారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నిషేదం పేరు చెప్పి అడ్డగోలుగా కల్తీ బ్రాండ్ అమ్ముతున్నారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ప్రజల ప్రాణాలు తీస్తున్నారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అధికారం అడ్డుపెట్టుకొని… హత్యా రాజకీయాలకు అండగా ఉన్నాడు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>5 ఏళ్లు హంతకులను కాపాడాడు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మళ్ళీ ఆ నిందితులకు సీట్ ఇచ్చారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఇది అన్యాయం కాదా అని అడుగుతున్న<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>వివేకా హత్య కుటుంబ విషయమా &quest;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఇది ఆస్తి సమస్య నా &quest;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఇది ప్రజా నాయకుడు హత్య<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>న్యాయం అడగడం మేము చేసినా తప్పా &quest;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ప్రజలు న్యాయం చేయాల్సిన రోజు వచ్చింది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కొంగు చాచి అడుగుతున్న<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మీ ఆడ బిడ్డలం అడుగుతున్నాం<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>న్యాయం చేయండి<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మీరే నిర్ణేతలు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ&period;&period; ఒకవైపు హంతకుడు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఒక వైపు న్యాయం ఉంది &period;ఒకవైపు ధర్మం ఉంది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>వైఎస్ఆర్ బిడ్డ కావాలో&comma; వివేకా హత్య నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో ప్రజలు తేల్చుకోవాలి<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నేను వైఎస్ఆర్ బిడ్డను&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>పులి కడుపున పులే పుడుతుంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>వైఎస్ఆర్ బిడ్డ ఎవ్వరికీ భయపడేది కాదు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అన్యాయాన్ని సహించేది కాదు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>హంతకుడు చట్టసభల్లో వెళ్ళొద్దని ఈ నిర్ణయం తీసుకున్న<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నాలుగు రోజుల పర్యటనకే అవినాష్ రెడ్డిని మారుస్తున్నారట<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని ప్రజలు నమ్ముతున్నారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఓడిపోతాడు అని నిర్ధారణకు వచ్చారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఓటమి నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఎందుకు మళ్ళీ సీట్ ఇచ్చారో… ఎందుకు మారుస్తున్నారో సమాధానం చెప్పాలి<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>పులివెందుల ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలి<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>CBI విచారణ ఎందుకు వద్ధన్నారో సమాధానం చెప్పాలి&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి&lpar;Sunitha Reddy&rpar; మాట్లాడుతూ&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>మార్చ్ 15 à°¨ పొద్దున్నే ఫోన్ వచ్చింది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నాన్న చనిపోయారు అని చెప్పింది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>పోలీస్ పిర్యాదు చేయొద్దని చెప్పారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు ఆపమని నేను చెప్పాను<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నేను ఏరియా ఆసుపత్రిలో చూడగూడని దృశ్యాలు చూశా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>తల నుంచి ఎముకలు&comma;మెదడు బయటకు వచ్చాయి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఏమయ్యిందో అర్థం కాలేదు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>పోలీసులు వస్తున్నారు&period;&period; పోతున్నారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అసలు ఏం జరిగిందో తేల్చుకోలేక పోయాం<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>చనిపోయిన ఇంట్లో నన్ను ఉండకూడదు అన్నారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కూతురు వి కదా ఉండొద్దు అన్నారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నేను కూతురు అయినా&comma; కొడుకు అయినా నేనే అని చెప్పా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఎన్నికలు అయ్యే వరకు ఎవరు చేశారో తెలియలేదు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఇంతలో ప్రభుత్వం మారింది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>వైఎస్ జగన్ సిఎం గా ప్రమాణ స్వీకారం చేశారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నేను జగన్ ను కలిశా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>న్యాయం చేస్తా అని హామీ ఇచ్చారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>చీఫ్ మినిస్టర్ గా ఉండి దోషులకు శిక్ష వేయక పోతే నాకు అవమానం అన్నారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అప్పుడు జగన్ అన్నను బాగా నమ్మాను<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కేసు ఏటు తేలలేదు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అనుమానం వచ్చి CBI కి పోదాం అని చెప్పా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఎప్పుడు జగన్ నన్ను వద్దు అని చెప్పారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మనం CBI కి పోతే అవినాష్ రెడ్డి బీజేపీ కి పోతాడట అని చెప్పారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అప్పుడే నిర్ణయం తీసుకున్న<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కచ్చితంగా CBI కి వెళ్ళాలని…<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కోర్టును ఆశ్రయించా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అప్పుడు కోర్టు ద్వారా న్యాయం CBI కి కేసు బదిలీ అయింది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>CBI విచారణలో దారుణ విషయాలు తెలిశాయి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>వైఎస్ నీ చంపితే ఆయనకు కొడుకులు లేరు అనుకున్నారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఆన్న ఒక్క ఆడది ఏం చేస్తుంది లే అనుకున్నారు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఆడది అంటే అబల కాదు… ఆది పరాశక్తి<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఇది న్యాయ పోరాటం<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>దోషులకు శిక్ష పడే పోరాటం<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>హత్య చేసిన వారికి శిక్ష పడాలి<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>షర్మిల ను గెలిపిస్తే నా గొంతుగా పార్లమెంట్ కి వెళ్తుంది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మన కష్టాలు అర్థం చేసుకుంటుంది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అందుకే ఇవ్వాళ మనం షర్మిల ను గెలిపించాలి<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>న్యాయం వైపు నేను షర్మిల ఉన్నాము<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ధర్మం వైపు మేము నిలబడ్డాము<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ప్రజలు ఏ వైపు ఉన్నారో అర్థం చేసుకోవాలి&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-405&sol;amp&sol;">ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-459&sol;amp&sol;">బి&period;కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-458&sol;amp&sol;">అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ys-sharmila-and-sunitha-reddy-meeting&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; జగన్ పులివెందుల పులి కాదు…పిల్లి&excl;- వైఎస్ షర్మిలా రెడ్డి<&sol;span><&sol;a>

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.