ములుగు ఏజెన్సీలో గ్రావెల్ మాఫియా…

Gravel Mafia in Mulugu Agency...

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">గ్రావెల్ మాఫియా &lpar;Gravel Mafia&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ములుగు ఏజెన్సీలో అర్ధరాత్రి పూట గ్రావెల్ మాఫియా &lpar;Gravel Mafia&rpar; రెచ్చిపోతుండటంపై గ్రామస్తులు మండిపడుతున్నారు&period; ములుగు జిల్లాలోని ఏజెన్సీ మండలమైన వెంకటాపురం మండలంలోని అంకన్నగూడెం&comma; సూరవిడు గ్రామ శివారులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు&period; అర్ధరాత్రి సమయంలో పొక్లెన్ టిప్పర్లతో తవ్వకాలు జరుపుతూ&comma; ప్రభుత్వానికి రావలసిన కోట్ల ఆదాయానికి గండి కొడుతోంది గ్రావెల్ మాఫియా&period; ఏజెన్సీలో ప్రభుత్వ భూమైన&comma; ప్రైవేటు భూమైన గ్రావెల్ తవ్వకాలు జరపాలంటే పీసా గ్రామసభ నిర్వహించి అనుమతి తీసుకోవాలి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;bandi-sanjay-strong-counter-to-ponnam&sol;amp&sol;">పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కానీ ఇక్కడ ఏజెన్సీలో కొందరు రాజకీయ నాయకులు&comma; మరియు వెంకటాపురం రెవిన్యూ శాఖ అధికారులు… మైనింగ్ శాఖ అధికారుల అండదండలతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటోంది&period; గ్రావెల్ మాఫియాకు కొమ్ముకాస్తున్న రెవిన్యూ శాఖ&comma; మైనింగ్ శాఖపై ములుగు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు&period; వీరి ఆగడాలను షూట్ చేసేందుకు వెళ్లిన సీవీఆర్ న్యూస్ నిఘా బృందాన్ని చూడగానే … ప్రొక్లెయిన్ టిప్పర్లతో గ్రావెల్ మాఫియా ఉడాయించింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"GI8TnVtw-xk" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;gravel-mafia-in-mulugu-agency&sol;amp&sol;" target&equals;"&lowbar;self"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; ములుగు ఏజెన్సీలో గ్రావెల్ మాఫియా&&num;8230&semi;<&sol;span><&sol;a>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్