డబ్బులు తీసుకోండి ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయండి..

YS Sharmila

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల &lpar;YS Sharmila&rpar; రెడ్డి సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించారు&period; ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన అక్రమ పాలన జరుగుతుంది అవినీతి పాలన అక్రమ పాలనను అరికట్టించాలంటే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావాలన్నారు&period; ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ  ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదు&comma; మద్యపాన నిషేధం అన్నారు మద్యపానం నిషేధం చేయలేదు ప్రభుత్వం వారి మద్యం అమ్ముతున్నారు&period; హంద్రివనది&comma;గాలేరు నది&comma;తెలుగు గంగ కాలువను గత పది సంవత్సరాలుగా ఎలాంటి పనులు చేయలేకపోయారు&period; అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగి ఇస్తాం&comma; కంపెనీలు తెస్తామని చెప్పి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపి కాని వైసీపీ కనీసం 10 కంపెనీలు కూడా తేలేకపోయారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సత్యవేడు నియోజకవర్గంలో ఎక్కువగా ఇసుక మాఫియా గ్రావెల్ మాఫియా జరుగుతుంది&period; గతంలో ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం తన కొడుకు సుమన్ అక్రమాలకు వత్తాస పలికి ఈరోజు టిడిపి పార్టీలో టికెట్ తీసుకున్నారు మరి ఇప్పుడు టికెట్ తీసుకున్న ఎమ్మెల్యే ఆదిమూలం మరోసారి అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తాడు&period; రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాలతో పాటు కంపెనీలు&comma;రైతులకు రెండు లక్ష రూపాయలు రుణమాఫీ&comma; ప్రతి గృహ మహిళలకు నెలకు 8500 చొప్పున ఇస్తామన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామన్నారు&period; కాంగ్రెస్ పార్టీ తరఫున సత్యవేడు నియోజకవర్గనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాల గురవం బాబును నియమించా బాల గుర్రం బాబును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-updates-21&sol;amp&sol;">ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-2&sol;amp&sol;">అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news&sol;amp&sol;">తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..