ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై స్పందించిన వైఎస్‌ షర్మిల…

YS Sharmila reacts on the post of AP Congress President...

Advertisements

&NewLine;<p>ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడంపై వైఎస్‌ షర్మిల స్పందించారు&period; తనపై నమ్మకం ఉంచిన ఖర్గే&comma; సోనియా గాంధీ&comma; రాహుల్ గాంధీ&comma; కేసీ వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు&period; ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం అందించేలా పూర్తి నిబద్ధతతో&comma; చిత్తశుద్ధితో&comma; విధేయతతో పనిచేస్తానని హామీ ఇస్తున్నానన్నారు&period; ఈ సందర్భంగా తాను మాణిక్యం ఠాగూర్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు&period; ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడితో కలిసి చేయి చేయి కలిపి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని తెలిపారు&period; అంతేకాదు&comma; మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు గారు&comma; రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్ నేతలందరి మద్దతును తాను కోరుకుంటున్నానని&&num;8230&semi; వారందరి సహకారంతో నిర్దేశిత లక్ష్యాలను అందుకునేలా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానంటూ షర్మిల ట్వీట్ చేశారు&period; ఏపి పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు&period; ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల కు శుభాకాంక్షలు&period;&period; ఆల్ ది వెరీ బెస్ట్&&num;8217&semi; అంటూ ట్వీట్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.