గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా స్థానంలో వైసీపీ జెండా..

YCP Flag

Advertisements

&NewLine;<p>శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు ఒకటో సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండా ఎగురవేయాల్సిన సచివాలయ సిబ్బంది కనీసం వేడుకలు కూడా నిర్వహించలేదు&period; పది రోజుల కిందట సచివాలయ ఆవరణలో వైసీపీ జెండాను ఎగరవేసి అలాగే ఉంచేశారు&period; నేడు దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే సచివాలయ సిబ్బంది మాత్రం ఫీల్డ్ పనిమీద బయటకెళ్లే అంశాన్ని సాకుగా చూపి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించలేదు&period; దీంతో సచివాలయం వద్దకు వచ్చిన స్థానికులు వైసీపీ జెండా ఎగురుతుండడం చూసి సచివాలయ సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..