వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల

YSR Kalyanamastu, YSR Shadi Tofa

Advertisements

&NewLine;<p>పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించేందుకు వైఎస్సార్ కళ్యాణమస్తు&comma; వైఎస్సార్ షాదీ తోఫా అందిస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు&period; అర్హులైన 10&comma;511 జంటలకు 81&period;64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు&period; పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి&comma; గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు&period; ఇప్పటి వరకు 3 త్రైమాసికాల్లో మూడు విడతల్లో ఈ ఆర్థిక సాయం అందించామన్నారు&period; గత ప్రభుత్వం ఏనాడూ నిజాయితీతో&comma; చిత్తశుద్ధితో ఇలాంటి పథకాలు తీసుకురాలేదన్నారు&period; పేదలకు మంచి జరగాలని అడుగులు వేయలేదన్నారు&period; తమ ప్రభుత్తవం మంచి సంకల్పంతో ఈ పథకాన్ని అమలుచేస్తుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్