అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతదేహం..

Venkateshwar

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా నరసరావుపేట ఇక్కుర్తికొండ వద్ద అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతదేహం లభ్యం&period; పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు&period; ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు మృతుడు ఇక్కుర్తి గ్రామం గోపనబోయిన వెంకటేశ్వర్లుగా గుర్తింపు చేసారు&period; నరసరావుపేట లోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో వార్డ్ బాయ్ గా పనిచేస్తున్న మృతుడు వెంకటేశ్వర్లు&period; సోమవారం నుండి వెంకటేశ్వర్లు అదృశ్యమైనట్లు మృతుని తల్లిదండ్రులు వెల్లడి&period; మృతుడు వెంకటేశ్వర్లు మరణించి సుమారు మూడు రోజులు అయ్యి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు మృతుడి మరణం ప్రథమశాత్తు జరిగిందా&comma; ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..