అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి- నారాయణ స్వామి

Advertisements

&NewLine;<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు&period; ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి జేఈవో శ్రీ వీరబ్రహ్మం&comma; ఆలయ అర్చకులు&comma; అధికారులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు&period; అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు&period; అనంతరం ఉప ముఖ్య‌మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు&period; ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్&period;జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు&period; బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా à°­‌క్తుల కోసం టీటీడీ అన్ని à°µ‌à°¸‌తులు క‌ల్పించింద‌న్నారు&period; రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలంగా ఉండాలని&comma; రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు&period;<br>ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద‌రాజ‌న్‌&comma; ఏఈవో రమేష్&comma; విజివో శ్రీ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.