అమ్మవారి తాళి బొట్టు చోరీ..

thali bottu chori

Advertisements

&NewLine;<p>పేట్ బషీరాబాద్ పి&period;యస్ పరిధి జీడిమెట్ల గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలో చోరీ&period;&period; అమ్మవారి తాళి బొట్టుని అపహరించాడు&period; జీడిమెట్ల సరోజిని గార్డెన్ వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో తెల్లవారుజామున దొంగతనం చోటుచేసుకుంది&period; ఆలయంలో చొరబడి అమ్మవారి బంగారు తాళిబొట్టు చోరీ చేశారు&period; దొంగతనం చేస్తున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి&period; దేవాలయం నిర్వాహకులు ఇచ్చిన ‌ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పేట్ బషీరాబాద్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.

ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.