అమ్మవారి సన్నిధిలో దుండగులు..

thief

Advertisements

&NewLine;<p>రాజంపేట మండలం గుండ్లూరు అగస్టేశ్వరాలయంలో చోరీ&period; దుండగులు కాపుల దారుడు వెంకటేష్ పై దాడి చేసి అమ్మవారి తాళిబొట్లతో సహా రెండు హుండీలు ఎత్తుకెళ్లారు&period; సుమారు లక్ష రూపాయలు విలువచేసే రెండు హుండీలలోని డబ్బు&comma; అమ్మవారి తాళిబొట్లు దుండగులు దోచుకెళ్లారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.

అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.