temple theft

అమ్మవారి సన్నిధిలో దుండగులు..

<p>రాజంపేట మండలం గుండ్లూరు అగస్టేశ్వరాలయంలో చోరీ&period; దుండగులు కాపుల దారుడు వెంకటేష్ పై దాడి చేసి అమ్మవారి తాళిబొట్లతో సహా రెండు హుండీలు ఎత్తుకెళ్లారు&period; సుమారు లక్ష రూపాయలు విలువచేసే రెండు హుండీలలోని డబ్బు&comma; అమ్మవారి తాళిబొట్లు దుండగులు దోచుకెళ్లారు&period;<&sol;p>&NewLine;

Read more