అవినీతిని వ్యతిరేకిద్దాం.. దేశానికీ కట్టుబడి ఉందాం..

Vigilance awareness week

Advertisements

&NewLine;<p>అవినీతిని వ్యతిరేకిద్దాం …దేశానికీ కట్టుబడి ఉందాం అనే నినాదంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అధ్వర్యంలో &&num;8220&semi;విజిలెన్స్ అవేర్నెస్ వీక్&&num;8221&semi; కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ సీఐ ఎదుర్ భాష&comma; విజిలెన్స్ సివిల్ సప్లై కో ఆప్షన్ పిఎస్ఆర్ మూర్తి&comma; రీజినల్ విజిలెన్స్ ఆఫీసర్&comma; ఉమ్మడి జిల్లాల అధికారి మాసూం భాష&comma; డీఎస్ఓ రఘురాం లు అన్నారు&period; విజిలెన్స్ వారోత్సవాలలో బాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ స్పందన హాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అధ్వర్యంలో &&num;8220&semi;విజిలెన్స్ అవేర్నెస్ వీక్&&num;8221&semi; సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో పౌర సరపరాల శాఖ &comma;రేషన్ షాప్ డీలర్లు &comma;MLA పాయింట్ ఇంచార్జులు&comma; తదితరులు హాజరయ్యారు &period;ఈ సందర్బంగా వారు మాట్లాడుతు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ కార్యక్రమాన్ని అక్టోబర్ 30 నుండి నవంబర్ 5 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు&period; అవినీతిని అంతమొందించి ప్రభుత్వం నుంచి ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా ప్రజలకు అందాల్సిన వాటిని సక్రమమైన మార్గంలో అందేందుకు ప్రతి ఒక్కరు కుడా ప్రయత్నించాలన్నారు&period; ఎక్కడైనా అవినీతికి జరిగిన పాల్పడుతున్నట్లు తమ దృష్టికి తెచ్చినట్లయితే వారి పై చట్ట పరమైన చర్యలు తిసుకోనబడతయన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

ఎన్నికల హామీల అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు..

నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ అక్రమాలు..