ఆంధ్రా రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రగా మార్చేశారు..

Bhanu Prakash Reddy

Advertisements

&NewLine;<p>అన్నపూర్ణగా వున్న ఆంధ్రా రాష్ట్రాన్ని అరాచక ఆంధ్ర గా మార్చారని&comma; జగన్ ను వెంకటేశ్వర స్వామి తో పోల్చడం సరికాదన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి&period; కొండపై రాజకీయాలు మాట్లాడటం వైసిపి నాయకులకు అలవాటుగా మారిందన్నారు&period; తిరుమలలో మార్గాని భరత్ మాటలను ఖండిస్తున్నామని&period;&period; ప్రజలకు మార్గాని భరత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.