కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

congress

Advertisements

&NewLine;<p>కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని డాక్టర్ వెన్నెల ధీమా వ్యక్తం చేశారు&period; కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజా నౌక&comma;ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెలకు టికెట్ కేటాయించారు&period; ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు&comma;గద్దర్ అభిమానులు&comma;కళాకారులు వెన్నెల ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు&period; ఈ సందర్భంగా వెన్నెల మీడియాతో మాట్లాడారు&period; నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ టికెట్ కేటాయించిన సోనియా&comma;రాహుల్ &comma;రేవంత్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తానని అన్నారు&period; గద్దర్ బిడ్డ గా ముందుకెళ్తానని&comma; భారీ మెజారిటీ తో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం.

అనకాపల్లి జిల్లా పరవాడలో 20,876 కేజీల గంజాయి ధ్వంసం.

మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.