బరువు తగ్గేందుకు గ్రీన్ టీ

Green Tea

Advertisements

&NewLine;<p>ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది&period; బరువు తగ్గడానికి ఎక్కువ మంది గ్రీన్ టీ తీసుకుంటున్నారు&period;గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి&period; శరీరాన్ని&comma; గుండె జబ్బులు&comma; మధుమేహం&comma; క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడతాయి&period; ప్రతిరోజు ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే రోజంతా ఉత్సహంగా గడుపుతారు&period;గ్రీన్ టీ లో నిమ్మరసం కలిపి తీసుకోవడంవల్ల సులభంగా బరువు తగ్గుతారు&period; శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది&period;మధుమేహంతో బాధపడేవారు ఒక కప్పు గ్రీన్ టీని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period;&period; రోజుకు ఒకటి లేదంటే రెండుసార్లు మాత్రం గ్రీన్ టీని తీసుకోవాలి&period; అప్పుడే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు