ఆకాకర కాయల ఉపయోగాలు

Akakara nut

Advertisements

&NewLine;<p>జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి&period; వంద గ్రాముల ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి&period; పీచూ&comma; విటమిన్లూ&comma; యాంటీ ఆక్సిడెంట్లూ అధికంగా లభిస్తాయి&period; గర్భిణులకు ఈ కాకరకాయ చాలా మేలు చేస్తుంది&period; దీనిలో ఉండే ఫొలేట్‌లు శరీరంలో కొత్త కణాల వృద్ధికీ&comma; గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడుతుంది&period; గర్భిణులు రెండు పూటలా భోజనంలో ఈ కూరను తీసుకోవడం వల్ల దాదాపు వందగ్రాముల ఫొలేట్‌ అందుతుంది&period; మధుమేహంతోబాధపడే వారికి ఆ కాకరకాయ మేలు చేస్తుంది&period; రక్తంలో ఇన్సులిన్‌ స్థాయుల్ని పెంచుతుంది&period; చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది&period; దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు కాలేయం&comma; కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి&period; తరచూ తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే కాన్సర్‌ కారకాలను నాశనం చేస్తాయి&period; శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి&period; ఆకాకరకాయలోని విటమిన్‌ &&num;8216&semi;సి&&num;8217&semi; శరీరంలోని ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది&period; దీనిలో ఫ్లవనాయిడ్లు సమృద్ధిగా లభిస్తాయి&period; ఇవి యాంటీ ఏజింగ్‌ కారకాలుగా పనిచేస్తాయి&period; చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period; దీనిలో లభించే విటమిన్‌ &&num;8216&semi;ఎ&&num;8217&semi; కంటి చూపునకు మేలు చేస్తుంది&period; మూత్రపిండాల సమస్యలున్న వారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"RZ5sGXiy6z"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34552&sol;amp&sol;">ఆపిల్‌… ఔషధఫలం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆపిల్‌… ఔషధఫలం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34552&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;HAGm1G5F28&num;&quest;secret&equals;RZ5sGXiy6z" data-secret&equals;"RZ5sGXiy6z" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"JkjQkUVuNn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34546&sol;amp&sol;">అందాలకు… సిరి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అందాలకు… సిరి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34546&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;BzjmgDvJ14&num;&quest;secret&equals;JkjQkUVuNn" data-secret&equals;"JkjQkUVuNn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు