ఆలయంలో కొండచిలువలు కలకలం..

pythons

Advertisements

&NewLine;<p>నిర్మల్ జిల్లాలో కొండచిలువలు కలకలం సృష్టిస్తున్నాయి&period; బాసర అమ్మవారి ఆలయంలోని అక్షరాభ్యాస మంటపం ద్వారం ముందు ఇటీవల కొండ చిలువ కనిపించింది&period; తాజాగా బాసరలోని బొర్ర గణేష్ కాలనీలో పెద్ద కొండ చిలువ హల్ చల్ చేసింది&period; గొర్రెల కొష్టంలో సంచరిస్తూ కొండ చిలువ ఏకంగా మేక పిల్లని మింగింది&period; బాసర గ్రామం బొర్ర గణేష్ కాలనీకి చెందిన జిన్నన్న అనే మేకల యజమాని కి చెందిన మేక పిల్ల ని కొట్టం లో మింగేసింది&period; కళ్లముందే మేకపిల్లను కొండచిలువ మింగుతున్నా స్థానికులు ఏమీ చేయలేక పోయారు&period; చివరకు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు&period; అతను కొండచిలువను బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు&period; స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.