ఇప్పటి వరకూ పట్టుబడిన సొత్తు రూ.500 కోట్లు దాటింది. నిన్న ఒక్క రోజే నిజాంపేట్‌లో 17 కేజీల బంగారం, 75 కేజీల వెండిని పోలీసులు …

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో కోడ్ అమలుతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు&period; ఇప్పటి వరకూ పట్టుబడిన సొత్తు రూ&period;500 కోట్లు దాటింది&period; నిన్న ఒక్క రోజే నిజాంపేట్‌లో 17 కేజీల బంగారం&comma; 75 కేజీల వెండిని పోలీసులు పట్టుకున్నారు&period; తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు నిర్వహిస్తున్నారు&period; ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు&comma; ఇన్నర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది&period; డబ్బు&comma; బంగారం వెండి ఆభరణాలు&comma; మద్యం బాటిళ్లు&comma; ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వస్తువులన్నీ పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.

విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!

భారత్‌కు చేరుకున్న ఎస్-400 నాలుగో స్క్వాడ్రన్‌.