ఇసుక కుంభకోణం కేసు – పాస్ ఓవర్ అడిగిన చంద్రబాబు న్యాయవాదులు..

chandrababu

Advertisements

&NewLine;<p>ఇసుక కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే&period; ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ&period; 1&comma;300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది&period; ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది&period; ఈ కేసులో ఏ1గా పీతల సుజాత&comma; ఏ2గా చంద్రబాబు&comma; ఏ3గా చింతమనేని ప్రభాకర్&comma; ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చింది&period; ఈ నేపథ్యంలో&comma; ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేశారు&period; ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది&period; అయితే&comma; విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు వాదనలకు కొంత సమయాన్ని &lpar;పాస్ ఓవర్&rpar; కోరారు&period; దీంతో&comma; మధ్యాహ్నం పిటిషన్ ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది&period; మరోవైపు&comma; విధానపరమైన నిర్ణయాలకు నేరాలను ఆపాదిస్తున్నారని పిటిషన్ లో చంద్రబాబు పేర్కొన్నారు&period; 17ఏ ప్రకారం కేసు నమోదుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తప్పనిసరి అని చెప్పారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..