ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు చూపు

nara lokesh

Advertisements

&NewLine;<p>విజయదశమి రోజు తాము సమావేశం కావడం ఏపీకి మేలు చేస్తుందని నారా లోకేశ్‌ అన్నారు&period; ఈ రెండు పార్టీలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు&period; వైసీపీ పాలనలో బీసీ వర్గాలను వేధిస్తున్నారని ఆరోపించారు&period; బీసీలకు వాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని విమర్శించారు&period; ఎస్సీలకు రావాల్సిన 26 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారన్న లోకేష్… వైసీపీ నేతల వేధింపులతో ముస్లింలు ఆత్మహత్య చేసుకున్నారని దుయ్యబట్టారు&period; ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని లోకేశ్‌ అన్నారు&period; ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పలురకాలుగా వేధిస్తున్నారని మండిపడ్డారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..