ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను అడ్డుకున్న యువకులు..

BRS

Advertisements

&NewLine;<p>చింతపల్లి మండలం వింజమూరు గ్రామంలో ప్రచారం చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను వింజమూర్ గ్రామ యువకులు అడ్డుకున్నారు&period;<br>గతంలో 2018 సంవత్సరంలో వింజమూరు గ్రామస్థులకు వింజమూరు గేట్ నుండి ఊర్లో వరకు రోడ్డు వేస్తానని రోడ్లు వేస్తేనే ఓట్లు అడుగుతానని వాగ్దానం చేసి రోడ్లు వేయించకపోవడంతో ఆ గ్రామ యువకులు రోడ్లు వేయించకుండా ఓట్లు అడగడానికి ఎందుకొచ్చావని ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకోవడం జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.