ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్

kavitha

Advertisements

&NewLine;<p>ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ ఈ రోజు వరంగల్ లోని సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడం జరిగింది&period; ఎప్పుడు వరంగల్ కి వచ్చిన వినయ్ అన్న ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్తాను&period; మన జిల్లాలో ఇలాంటి జాతర ఉండటం మన అదృష్టం&period; ఇలాంటి జాతరకి నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇవ్వాలని చాలా రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం ను కోరడం జరిగింది&period; కానీ ఇంకా కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాలేదు&comma; ప్రజలందరూ కలిసి సమ్మక సారలమ్మ జాతరకు నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇచ్చేదాకా పోరాటం చేయాలి&period; ఈరోజు వరంగల్ నుండి బిజేపి పార్టీ నాయకులకి&comma; నరేంద్ర మోడీకి తెలియజేయడం జరుగుతుంది&period; సమ్మక్క సారలమ్మ జాతరకి స్టేటస్ ఇవ్వాలని&comma; ట్రైబల్ యూనివర్సిటీ బిల్ పాస్ కావడం సంతోషంగా ఉంది&period; రాష్ట్ర ప్రభుత్వం 15 వేల కోట్లు మంజూరు చేయాలి&period; తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే మేడారం జాతరకు 100 కోట్లు ఇచ్చాము&period; బస్సు ఫ్రీ అయినప్పటి నుండి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; భారతదేశంలోని అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారక్క దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పురుషులకి ప్రత్యేక బస్సులు&comma; స్త్రీలకు ఇబ్బంది కలగకుండా బస్సుల సంఖ్యను పెంచే ఆలోచన చేయాలి&period; ప్రజలు మీ మీద పెట్టిన బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించాలి&period; పార్టీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి&comma; ఈ పరిస్థితి ఎన్నో రోజులు ఉండవు&comma; రాజకీయంలో గెలుపు ఓట్లములు సహజం&period; ప్రజలకు ఆసౌకర్యo కలగాకుండా&period; 2000 పెన్షన్ వచ్చే వారికి 4000 పెన్షన్ పెంచి జనవరి ఒకటో తేదీ వరకు ప్రజలకు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది&period; ప్రభుత్వమిచ్చిన ఈ పథకాలపై ప్రజలలో చాలా అనుమానాలు ఉన్నాయి&period; నిరుద్యోగ భృతి అనేది ఇస్తాం అన్నారు&comma; కానీ వారు ఇచ్చిన ఆ గ్యారంటీ పధకాలలో ఎక్కడ ఆ కాలం కనిపించడం లేదు&comma; యువకులు ఆందోళన చెందుతున్నారు&period; ప్రభుత్వం పై ప్రజలు కొన్ని విషయాలలో అయోమయం లో ఉన్నారు&period; ప్రజలను కష్ట పెట్టడం తప్ప&comma; ఈ పధకాలతో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం&comma; మీ సేవ లో ఒక బటన్ ఒత్తుతే పూర్తి వివరాలు వస్తాయి కానీ ప్రభుత్వం ప్రజలను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుందో ప్రజల ఆలోచించాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..