కొత్తపేట లో దారుణ హత్య..

murder

Advertisements

&NewLine;<p>అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల మెయిన్ రోడ్ ప్రక్కన బూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు&period; వివరాల్లోకి వెళ్తే బూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తికి ముగ్గురు సోదరులు అయితే ఒక సోదరుడు దత్తతకు వెళ్లిపోగా ముగ్గురు అన్నదమ్ములు ఒకే గృహంలో నివసిస్తున్నారు&period; చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్ కు వివాహం కాగా భార్య ఇదివరకే వదలిపెట్టి వెళ్ళిపోయింది&period; అయితే ముగ్గురు అన్నదమ్ములు తల్లి తో పాటు ఉంటున్నారు&period; వీరికి గతంలో ఇంటి ప్రక్కనే కర్రల మిల్లు ఉండేది ప్రస్తుతం అది శిదిలం అయిపోయింది&period; సోమశేఖర్ కు శ్రీనివాస్ ఇద్దరి అన్నదమ్ములకు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు చెప్పారు&period; ఈ నేపథ్యంలోనే సోమశేఖర్ అన్న శ్రీనివాస్ ను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు&period; శనివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు చెప్పారు&period; కొత్తపేట డిఎస్పీ కే&period;వి&period;రమణ&comma; గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్&comma; స్థానిక ఎస్&period;ఐ జ్వాలా సాగర్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..