ఎర్రచందనం తరలిస్తున్నదుంగలును పోలీసులు పట్టుకున్నారు..

Red Sandalwood

Advertisements

&NewLine;<p>ఆంధ్రా&comma;తమిళనాడు సరిహద్దులో ఎర్రచందనం దుంగలును తరలిస్తున్న ముఠాను సూళ్లూరుపేట పోలీసులు పట్టుకున్నారు&period; ఎర్రచందనం స్మగ్లర్ల వద్ద నుండి సుమారు 4కోట్ల రూపాయలు విలువచేసే ఎర్రచందనం&comma; రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు&period; తమిళనాడుకు చెందిన 5 గురు స్మగ్లర్లు ఆంద్ర సరిహద్దు పన్నంగాడు చెక్ పోస్టు వద్ద అరెస్టు చేసారు&period; అనంతరం వారిని తిరుపతి హెడ్ క్వార్టర్ కి తరలించారు&period; పట్టుబడ్డవారిలో ఒకరిపై ఇప్పటికే పీడీ యాక్ట్ ఉన్నట్లు సమాచారం&period; గత నెల జైల్లో నుంచి విడుదలై మరల స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డినట్టు గుర్తించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.