ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్న – జగన్‌

jagan mohan reddy

Advertisements

&NewLine;<p>నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు&period; విశాఖలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌&comma; ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్‌ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి ప్రారంభించారు&period; ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ&comma; విదేశీ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు&period; ఏపీలో సాగునీటి రంగం&comma; వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్‌ అన్నారు&period; ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది&period; ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం&period; రాయలసీమ&comma; దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది&period; వర్షం కురిసేది తక్కువ కాలమే&period;&period; ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి&period; సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..