కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబర్లు, ఔరంగజేబ్‌లను ప్రోత్సహించినట్టే..

Himanta Biswa Sharma

Advertisements

&NewLine;<p>అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు&period; కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే దేశంలోని బాబర్లు&comma; ఔరంగజేబ్‌లను ప్రోత్సహించడమేఅని ఆయన కామెంట్ చేశారు&period; కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలపై దౌర్జన్యాలు మొదలవుతాయి&period; ఇటీవల కాంగ్రెస్ గెలిచిన కర్ణాటకలోనూ అదే జరిగింది&period; ఆ రాష్ట్రంలోని బాబర్లు&comma; ఔరంగజేబులకు ఎక్కడి నుంచి ఆక్సిజన్‌&ZeroWidthSpace; అందిందో తెలియదు కానీ&comma; చెలరేగడం మొదలుపెట్టారు అని సీఎం హిమంత ఆరోపించారు&period; మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో హిమంత ప్రసంగించారు&period; అక్టోబర్ 18à°¨ ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో జరిగిన ఎన్నికల ర్యాలీలోనూ ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు&period; అక్బర్‌ను ఓడించి ఇంటికి పంపకపోతే కౌసల్య మాత భూమి అపవిత్రం అవుతుంది&period; ఒక అక్బర్‌ను ఎక్కడో ఒకచోట అనుమతిస్తే&period;&period; అతడు 100 మంది అక్బర్‌లను పిలుచుకుంటాడు&period; కాబట్టి అతన్ని వీలైనంత త్వరగా పంపేయాలి అని అప్పట్లో హిమంత పేర్కొన్నారు&period; ఆ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు కూడా పంపింది&period; అయినా అసోం సీఎం మళ్లీ అదే తరహా కామెంట్స్‌ను చేయడం గమనార్హం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..

అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..