రోగాలపై జీలకర్ర..

Cumin

Advertisements

&NewLine;<p>కడుపులో నులిపురుగుల నివారణకు జీలకర్రను తీసుకోవాలి&period; మజ్జిగలో ఇంగువనూ&comma; జీలకర్రనూ&comma; సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది&period; గుండె నొప్పులు తగ్గుటకు జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది&period; బీపీ&comma; షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది&period;<br>ఎలర్జీకి తగ్గుటకూ శరీరంలో ఏర్పడే తామర&comma; తెల్లమచ్చలు&comma; బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి&period; అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి&comma; వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం&period; ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర &&num;8211&semi; చాలా ఉపయోగకరంగా ఉంటుంది&period; ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం&period; గర్భాశయ బాధలు తగ్గుటకు జీలకర్రను నేతిలో వేయించి&comma; మెత్తగా దంచి సైంధవలవణం లేదా ఉప్పును కలిపి 2 పూటలా తీసుకొంటే గర్భాశయ బాధలు నెమ్మదిస్తాయి&period; దీన్ని అన్నంలో కాని&comma; మజ్జిగలో కాని తీసుకోవాలి&period; మూత్ర సంబంధ వ్యాధులకు జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి&period; దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి&period; దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు&comma; మూత్రంలో వేడి&comma; మంట పచ్చదనం తగ్గుతాయి&period; నీరసము తగ్గుటకు ఎప్పూడూ నీరసం&comma; కాళ్ళ నొప్పులు&comma; పైత్యంతో బాధపడుతున్నవారు జీలకర్రను గాని&comma; ధనియాలు&plus; జీలకర్ర మిశ్రమం గాని తీసుకొంటే మంచిది&period; పేగులు శుభ్రపరచుట ధనియాలు&comma; జీలకర్ర సమానపాళ్ళలో తీసుకొని వాటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి&period; అందులో తగినంగ సైంధవలవణం లేదా ఉప్పును కలిపి&comma; అన్నంలో&comma; టిఫిన్లు&comma; మజ్జిగలో కలుపుకొని వాడుకుంటే పేగులు శుభ్రపడి రోగాలకుదూరంగా ఉంటారు&period; పైత్యరోగాలకు జీలకర్రను నిమ్మరసముతో కలిపి సూర్యోదయ సమయాన &comma; సూర్యాస్తమ సమయమున రెండపూటలా తింటే … తలతిప్పు &comma; కడుపులోని వేడిని మొదలగు పైత్యరోగములు తగ్గును&period; తేలుకుట్టుకు జీలకర్ర &comma; తేనె &comma; ఉప్పు &comma; నెయ్యి కలిపి నూరి తేలుకుట్టిన చొట కట్టు కట్టిన తేలు విషము హరించును&period; నీళ్ళవిరోచనాలు తగ్గుటకు అరతులము జీలకర్ర ఇనుమూ గరిటె లో మాడబెట్టి అందులులో 5-6 తులముల నీరు పోసి … చల్లారిన తరువాత ప్రతి 4 గంటలకొకసారి తీసుకుంటే నీళ్ళవిరోచాను తగ్గుతాయి&period; వాంతులు తగ్గుటకు వేయించం జీలకర్ర తో సమముగా సైంధవలవణము కలిపి నూరి &period;&period; సీసాలో బద్రపరిచి రోజుకు కొంచము కొంచము గా రెండుపూటలా ఇచ్చిన వాంతులు తగ్గును&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు