కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణలపై కేసీఆర్ స్పందన..

Kcr

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు&comma; ధరణి పోర్టల్ తీసేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు&period; కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్…కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు&period; రైతు బంధు వృథా అని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని&comma; ధరణి పోర్టల్ తీసేస్తామని భట్టి విక్రమార్త చెబుతున్నారన్నారు&period; ధరణి తీసేస్తే రైతు బంధు&comma; రైతు బీమా ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు&period; రైతులకు మూడు గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు&period; కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తోదన్నారు&period; 24 గంటలు కరెంట్ ఇచ్చే తెలంగాణకు వచ్చి కర్ణాటకలో రైతులకు 5 గంటలే కరెంట్ ఇస్తున్నామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు..