కాల్పుల విరమణకు ప్రసక్తే లేదు – ఇజ్రాయెల్

Israel

Advertisements

&NewLine;<p>హమాస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ పెను నష్టాన్ని కలిగిస్తున్న ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటోంది&period; గాజాపై భూతల దాడులను తీవ్రం చేసిన ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు నో చెప్పింది&period; హమాస్ అంతం చూసి యుద్ధంలో విజయం సాధించే వరకు వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పింది&period; ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు నిన్న మాట్లాడుతూ&period;&period; కాల్పుల విరమణ ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు&period; అది జరిగే పని కాదని స్పష్టం చేశారు&period; విజయం సాధించే వరకు యుద్ధం చేస్తామని పేర్కొన్నారు&period; అమెరికా&comma; దాని మిత్ర పక్షాలు కూడా కాల్పుల విరమణను వ్యతిరేకిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.