కాశీయాత్ర తరువాత కుక్కకి గారెల దండ వేయకపోతే ఏం జరుగుతుంది.

Kashi Yathra

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాశీయాత్ర చేసి వచ్చిన తరువాత కాలభైరవుని రూపంగా వున్న కుక్కకు గారెల దండ వెయ్యాలి&period; లేకపోతే కాశీయాత్ర ఫలించదని కొందరు పురోహితులు అక్కడక్కడ చెప్తుంటారు&period; మరి కొందరు కుక్కకు పూజలు కూడా చెయమని&nbsp&semi; పరిహారాల్లో భాగంగా చెపుతారు&period; అయితే పొరపాటున కుక్క ముట్టుకుంటే స్నానం చేసే ఆనవాయితీ ఉన్న కుటుంబాలు అనేకం వున్నాయి&period; కానీ ఇలా పూజలు&comma; పరిహారాలు చేయకపోతే కాశీయాత్రాఫలం దక్కదంటు అనేక మంది అంటుటారు&period; అసలు వాస్తవాలేంటో తెల్సుకుందాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాశీయాత్ర చేసివస్తే కుక్కకు దండ వెయ్యాలని ఏ శాస్త్రంలోనూ లేదు అనేది పెద్దలకి తెల్సినా&comma; అంతగా దీనిని పట్టించుకోటంలేదనేది వాస్తవం&period; కాలభైరవుడి వాహనం శునకం అనేది శాస్త్ర సమ్మతమే&period; ఆ శునకం దేవతాస్వరూపమే&period; కానీ కాలభైరవుడు శునకరూపుడు కాదు&&num;8230&semi;ఇది నిజం&period; శ్రీమహావిష్ణవు దశావతారాల్లో వరాహరూపం ఒకటని మనందరికీ తెల్సినా&period;&period; ఊరిబయట తిరిగే వాటిని మనం ఎన్నడూ దైవసమానంగా చూడలేదు&comma; అంటే యాజ్ఞవరాహానికి&comma; ఊరపందికి పోలికే లేదు&period; ఊరపందిని వరాహస్వామి అనడం విడ్డూరం&comma; పైగా పాపం కూడా&&num;8230&semi; అలాగే కాశీయా- కుక్కకు గారేల దండా&period;&period; పూజలు&period; సనాతన సంప్రదాయం కుటుంబాలు మంచి ఆనవాయితీని ఇప్పటికీ అనుసరించటం శ్లాఘనీయం&period;&period; శాస్త్రబద్ధం&period; దానిని వదలవద్దు అని పండితులు అంటుంటారు&period;శాస్త్ర సమ్మతం కానివి ఆచరించవద్దు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శునకాలు బలిభుక్కులు&period; కాకులను కూడా ఇలాగే చూస్తాము&period; పూజానంతరం నివేదిత పదార్థాలు కొద్దిగా తీసి&comma; &nbsp&semi;&nbsp&semi;&nbsp&semi;&nbsp&semi;&nbsp&semi;&nbsp&semi;&nbsp&semi;&nbsp&semi;వేరే పాత్రలో వుంచి&comma; ఇంటి బయట శునకానికి&comma; కాకులకు వేస్తారు&&num;8230&semi;ఇలా చేయటం కొందరికి ఆచారంగా వుంటుంది కూడా&period; ఇది బలినివేదన&period; బలి సందర్భంలో ఆ ప్రత్యేక దేవతలకిచ్చిన పదార్థాలను శునకాలకు మాత్రమే ఇస్తారు&period; అది కూడా వీధిలో – వాటిని తాకకుండానే&comma; అలాగే ఏవో గారెలు లాంటివి కుక్కకి పెడితే తప్పులేదు&period; అంతేగానీ వాటికి మాలలు వేయడం&comma; కుక్కనే భైరవుడు అనుకోవడం తగదు&period; అలాగని కుక్కని తక్కువచేసి చూడనక్కర్లేదు&period; వాటిని చూడవలసిన విధంగా చూడాలి&period; ఇళ్లల్లో&comma; దేవత మందిరాల్లో కుక్కలు తిరిగితే మంచిది కాదు అని కొన్ని గ్రంధాల్లో చెప్పటం జరిగింది&period; ఇది శాస్త్ర ప్రమాణం&period; నేటి ఆదునిక కాలంలో హోదాకోసం&comma; రక్షణకోసం కుక్కలను పెంచుకున్నా వాటికి తగిన విధంగా ఇంటి బయట లేదా వీధి గేటుదగ్గర వుండేట్టు చూసుకోవాలి&period; మనం తాకకపోయినా&comma; కాపలాగా ఇంటి బయట ఉంటే తప్పులేదు&period; దానికి ఆహారం పెట్టినా దోషం కాదు&period; భూత దయ అవసరమే&comma; కానీ దేని మర్యాద దానిదనే సత్యాన్ని మనం విస్మరించరాదు&period;లేనిపోని ఆచారాలను&comma; కొత్త సంప్రదాయాలను సృష్ఠించే వారు తప్పక శాస్త్రప్రామాణికంగా వున్న వాటినే పరిహారాలు&comma; విధివిధానాలుగా చెప్పాలితప్ప విరుద్దములైన వాటిని ధర్మబద్దమైనవిగా శాస్త్రసమ్మతమైనవిగా చెప్పరాదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.