కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కారుమూరి కౌంటర్..

karumoori

Advertisements

&NewLine;<p>కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో తగ్గని పేదరికం&period;&period; APలో CMజగన్ నాలుగేళ్ల పాలనలో తగ్గిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు&period; &&num;8216&semi;వర్షమొస్తే HYDలో అన్నీ కొట్టుకుపోతున్నాయి&period; తెలంగాణ సెంటిమెంట్ ఇక వర్కౌట్ కాదు&period; రైతుల నుంచి బియ్యాన్ని కొనలేకపోతున్నామన్న కేసీఆర్ వ్యాఖ్యలు తప్పు&period; APలో పండుతున్న సన్నబియ్యాన్నే ఎక్కువ ధరకు కొని TS వాళ్లు తింటున్నారు&period; 3 రాజధానుల విజన్లో APని అభివృద్ధి చేస్తాం&&num;8217&semi; అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.