క్రికెట్ బెట్టింగ్‌లో అప్పులపాలై సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

cricket betting

Advertisements

&NewLine;<p>క్రికెట్ బెట్టింగ్‌లో అప్పులపాలై సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య పల్నాడు జిల్లా సాతులూరు రైలు పట్టాలపై తనువు చాలించిన యువకుడు&period;క్రికెట్ బెట్టింగ్‌లో 40 లక్షలు నష్టపోయిన వైనం&period;మృతుడు రొంపిచర్ల మండలానికి చెందిన గంగిరెడ్డి &lpar;34&rpar;గా పోలీసుల గుర్తింపు&period;మృతుడికి ఇటీవలే వివాహం కాగా ఐదు నెలల పసిపాప ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.