కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో సిరుల తల్లి

bramhasthovam

Advertisements

&NewLine;<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి&period; బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం అమ్మవారు శ్రీ రాజమన్నార్ అలంకారంలో చ‌ర్నాకోలు&comma; దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు&period;పాలకడలిని అమృతం కోసం మధించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం&period; ఈ ఉదారదేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది&period; ఖడ్గాన్ని&comma; యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ&period; మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య సైతం కీర్తించారు&period; కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు కష్టాలను తొలగించే పరిపూర్ణశక్తి అని భక్తుల విశ్వాసం<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<pre class&equals;"wp-block-code"><code><&sol;code><&sol;pre>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.