ఖమ్మంలో కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

Kandala Upender Reddy

Advertisements

&NewLine;<p>ఖమ్మంజిల్లా మునిగేపల్లిలో బిఆర్ఎస్ పాలేరు నియోజక వర్గ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు&period; ఆయనకు పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు&period; ఆంజనేయ స్వామి గుడిలో కందాల ప్రత్యేక పూజలు నిర్వహించి&comma; ప్రచారం ప్రారంభించారు&period;ఈ సందర్బంగా కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ చెప్పింది చేసేది ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు&period; ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా నన్నారు&period; త్వరలోనే దళితులందరికి దళిత బంధు అందజేస్తామని చెప్పారు&period; రాష్ట్రాని అభివృద్ధి పధంలో ఉంచిన బిఆర్ఎస్ ని మూడోసారి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.